అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఆరోగ్య మిత్రలు సమ్మెబాట పట్టారు. ఆపదలో ఉన్న లక్షల మంది గుండె చప్పుడుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వేతనాల వెతలు పట్టించుకునేవారే లేకపోవడంతో ఆందోళన చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పైసా ఖర్చు లేని పటిష్ఠమైన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) ప్రకటించింది.