కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నా ఇంకా భయాలు వీడటం లేదు ! బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు బాధిస్తున్నాయి. వీటి చికిత్సకు కూడా పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుంది.
హెల్త్‌కేర్ ఖర్చులు అధిగమించేదెలా?!
కరోనా వేళ దవాఖాన బిల్లులు భరించడం కత్తిమీద సామే. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా.. సగం బిల్లే క్లెయిమ్ అవుతుంది.. మిగతా .....