Telangana | రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పేదలకు పూర్తిగా ఉచితంగా వైద్యం అందించడం ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది. గతంలో ప్�