రామస్వామి చెప్పిన మాటతో ‘వాట్..?’ అంటూ ఆశ్చర్యపోతూ ఘటనాస్థలికి పరిగెత్తాడు రుద్ర. మంటల్లో బాగా కాలిపోయిన సైకో బాడీ పక్కనే కాలిపోయిన మరో మృతదేహం కూడా ఉన్నది.
ట్రైనింగ్ పనిమీద అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్లి సాయంత్రం 6.30 గంటలకు స్టేషన్కు తిరిగొచ్చిన ఇన్స్పెక్టర్ రుద్రకు తన క్యాబిన్ ముందు హెడ్ కానిస్టేబుల్ రామస్వామి ఎవరితోనో గొడవ పడుతూ కనిపించాడు. ‘వచ్చీ