ఇప్పుడున్న బిజీ బిజీ జీవితంలో తల నొప్పి అనేది సర్వసాధారణం. అయితే ఈ చిన్నపాటి తలనొప్పికి ఇంగ్లీషు మందులు వాడటం మంచిది కాదు అంటున్నారు వైద్యులు. మరి తలనొప్పి వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి?.. ఎలాంటి జాగ్రత్తలు �
రోజువారీ జీవితంలో తలెత్తే అతి సాధారణ ఆరోగ్య సమస్యలలో తలనొప్పి ఒకటి. దీనికి మైగ్రెయిన్ (పార్శపునొప్పి) లాంటి తీవ్రమైన సమస్య కారణం కావొచ్చు. లేదంటే ఆకలి లాంటి తేలికైన విషయం కూడా తలనొప్పికి దారితీయవచ్చు