బాగా తలనొప్పిగా ఉందా?.. అయితే ఒక గ్లాస్ గ్రేప్ జూస్ తాగండి
ఇప్పుడున్న బిజీ బిజీ జీవితంలో తల నొప్పి అనేది సర్వసాధారణం. అయితే ఈ చిన్నపాటి తలనొప్పికి ఇంగ్లీషు మందులు వాడటం మంచిది కాదు అంటున్నారు వైద్యులు. మరి తలనొప్పి వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి?.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?..
మనకు కలిగే అనేక స్వల్ప అనారోగ్య సమస్యల్లో తలనొప్పి కూడా ఒకటి. సాధారణంగా మనకు ఎక్కువగా పనిచేసి అలసిపోయినా, డిప్రెషన్, మానసిక ఆందోళన, ఒత్తిడితో బాధపడుతున్నా.. లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా మనకు తలనొప్పి రెగ్యులర్‌గా వస్తూనే ఉంటుంది. అయితే తలనొప్పిని తగ్గించుకునేందుకు మనం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. చిన్నపాటి తలనొప్పికి టాబ్లెట్స్ వాడటం కూడా అంత మంచిది కాదు. సైడ్ ఎఫెక్ట్స్ కలిగింగే ఇంగ్లిష్ మందులను వాడకపోతేనే మంచిది. తలనొప్పి తగ్గడానికి పరిష్కారం వెరీ సింపుల్. ఒక గ్లాసు ద్రాక్ష రసం తాగేయండి. దెబ్బకు తలనొప్పి తగ్గుతుంది. అవును, మీరు విన్నది నిజమే.
బాగా తలనొప్పిగా ఉన్నవారు ఒక గ్లాస్ ద్రాక్ష రసం తాగితే వెంటనే తలనొప్పి తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ద్రాక్ష పండ్లలో ఉండే రైబోఫ్లేవిన్, విటమిన్ బి12, సి, కె, మెగ్నిషియంలు తలనొప్పిని తగ్గిస్తాయి. అలాగే మైగ్రేన్ వంటి దీర్ఘకాలిక తలనొప్పి సమస్యకు కూడా ద్రాక్ష రసం మెరుగ్గా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ద్రాక్ష రసాన్ని వారు రోజూ తాగితే మైగ్రేన్ నుంచి కూడా బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

