హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అరుదైన గౌరవం దక్కింది. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ రిసెర్చ్ చైర్ ప్రొఫెసర్ ఏఎస్ రాఘవేంద్ర, బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ విభాగం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు దేశంలోనే ఉత్తమ సైంటిస్ట్లుగా నిలిచారు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న 75 అండర్ 50 విభాగంలో ‘షేపింగ్ టుడేస్ ఇండియా’ పబ్ల�