ఉత్తరప్రదేశ్లోని జేవర్ వద్ద రూ.3,706 కోట్ల వ్యయం తో సెమీకండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
Semiconductor Plant: ఉత్తరప్రదేశ్లోని జేవర్లో 3706 కోట్ల ఖర్చుతో సెమీకండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర క్యాబినెట్ ఇవాళ ఆ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.