వాయు కాలుష్యంతో శ్వాస తీసుకోవడానికి సైతం ఇబ్బంది పడుతున్న ఢిల్లీ (Delhi) ప్రజలకు మరో సమస్య ముంచుకొచ్చింది. ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో (Ethiopia) బద్దలైన ఓ అగ్నిపర్వత (Volcano Eruption) ధూళి (Plume) ఢిల్లీ మీదుగా కదులుతున్నది.
ఇథియోపియాలోని ఎర్టా అలే రేంజ్లో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 10,000 ఏళ్ల తర్వాత ఆదివారం పేలింది. దీని నుంచి పెద్ద ఎత్తున బూడిద, సల్ఫర్డయాక్సైడ్, ధూళితో కూడిన పొగ మబ్బులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయ
Indigo Plane Diverted : ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానాలను దారి మల్లించడం చూశాం. ఈసారి అగ్నిపర్వతం (Volcano) కారణంగా ఇండిగో ఫ్లైట్ అకస్మాత్తుగా తన దిశను మార్చుకోవాల్సి వచ్చింది.