Harish Rai | కన్నడ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కన్నడ నటుడు, 'కేజీఎఫ్' ఫేమ్ హరీశ్ రాయ్ (Harish Rai) కన్నుమూశారు. గత కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు.
KGF Actor Harish Rai | కేజీఎఫ్ సినిమాలో ఖాసిం చాచాగా నటించిన యాక్టర్ గుర్తున్నాడా? ఈ పాత్రలో మెప్పించిన ఆ నటుడి పేరు హరీశ్ రాయ్. ప్రస్తుతం ఈయన క్యాన్సర్తో బాధపడుతున్నాడు. గత కొద్దిరోజులుగా తాను గొంతు క్యా