దొరల్ని కొట్టి, పేదలకు పెట్టే రాబిన్‌హుడ్ తరహా పాత్రలో పవన్‌కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ‘ధర్మంకోసం యుద్ధం’ అనేది ఉపశీర్షిక. ఇది పవన్‌కల్యాణ్ నటిస్తున్న తొలి జానపద చిత్రం కావడం విశేష�
Hari Hara Veera Mallu | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ ఎన్నికల బిజీలో ఉన్న విషయం తెలిసిందే. మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగనుండగా.. ప్రచారంలో ఫుల్ బిజీగా గడుపుత�