తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)లో అగ్ని ప్రమాదం జరిగి నేటి నెల రోజులవుతున్నా.. ఘటనకు కారణాలేమిటో మాత్రం పోలీసు శాఖ తేల్చలేకపోతున్నది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు జరుపనున్న విషయంలోపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముందే సమాచారం అందిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.