పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. పదిహేడవ శతాబ్దం నాటి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. క్రిష్ దర్శకుడు. నిధి అగర్వాల్ కథానాయిక.
టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం క్రిష్ బందిపోటు