పవన్-క్రిష్ సినిమా టైటిల్ ఫైనల్..!

టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం క్రిష్ బందిపోటు, హరహర మహాదేవ్, వీరమల్లు టైటిల్స్ ను పరిశీలించిన క్రిష్..ఫిలిం చాంబర్లో టైటిల్స్ రిజిస్టర్ కూడా చేశాడు. అయితే హర హర మహాదేవ్, వీరమల్లు టైటిల్స్ ను కలిపి హర హర వీరమల్లు టైటిల్ ను ఫైనల్ చేసినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
మహాశివరాత్రి సందర్భంగా టైటిల్‌ను ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం పవన్‌కల్యాణ్ దొంగ పాత్రలో కనిపించనున్నాడటని టాక్ వినిపిస్తోంది. 17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టును ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

