వినాయక చవితిని పురస్కరించుకుని నగరవాసులందరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. ఈమేరకు ఆమె మంగళవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Happy Ganesh Chaturthi | వినాయక చవితిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు అటు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు భార�