కొందరు యాక్టర్లు కెరీర్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకుని.. ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారి జాబితాలో ముందువరుసలో ఉంటాడు యువ నటుడు తేజ సజ్జ (Teja Sajja) .
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ హను-మాన్ (HanuMan)ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మే