కాజీపేట : కాజీపేట పట్టణం 62వ డివిజన్ పరిధిలోని సోమిడిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు నేలమట్టమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థాన
పని చేయని గుత్తేదారులను తొలగించాలని, ఆయా పనులకు షార్ట్ టెండర్ పిలిచి పనులు త్వరితగతిన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు.