వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చామంటూ గప్పాలకు పోతున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త పన్నులతో సామాన్యుల నడ్డి విరుస్తున్నది.
Telangana Gift | సీఎం కేసీఆర్ నాయకత్వం, యువ నాయకుడు, చేనేత - జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో తెలంగాణలోని అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం దక్కింది.