Jitan Ram Manjhi | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) కోలాహలం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష కూటమిలు సీట్ల షేరింగ్లో బిజీగా ఉన్నాయి. ఆదివారం ఎన్డీయే కూటమి సీట్ల షేరింగ్ ప్రక్రియను పూర్తిచేసింది.
పార్టీలు, సంకీర్ణ కూటముల పేరు దేశం పేరుతో ఉండకూడదని బిహార్ మాజీ సీఎం, హిందుస్తాన్ ఆవాం మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితన్ రాం మాంఝీ (Jitan Ram Manjhi) పేర్కొన్నారు.