Half day School | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 నుంచి ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే తరగతులు కొనసాగుతాయని పేర్కొంది.
అమరావతి : ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలుపు సురేశ్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉదయం 7 గంటల 45 నిమిషాల�