e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News ఏప్రిల్‌ 1 నుంచి ఒంటిపూట బడులు : మంత్రి సురేశ్

ఏప్రిల్‌ 1 నుంచి ఒంటిపూట బడులు : మంత్రి సురేశ్

అమరావతి : ఏపీలో ఏప్రిల్‌ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలుపు సురేశ్‌ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉదయం 7 గంటల 45 నిమిషాలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు తరగతులు ఉంటాయని.. అనంతరం మధ్యాహ్నం భోజనం ఉంటుందని వెల్లడించారు. ఎండల తీవ్రత, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement