ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో ఉన్న జైలులో 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు. అప్రమత్తమైన జైలు సిబ్బంది వీరందరికి చికిత్స అందిస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) హల్ద్వాని జైలులో (Haldwani jail) హెచ్ఐవీ కలకలం సృష్టిస్తున్నది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో (Prisoners) 44 మందికి హెచ్ఐవీ (HIV) సోకింది. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం.