President | తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శీతాకాల విడిది నిమిత్తం ఈ నెల 18న రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్ శివారులోని హకీంపేట్‌లో కొత్తగా టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఏర్పాటైంది. దీని నిర్వహణకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) తాజాగా అనుమతి ఇచ్చింది.
హకీంపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో అఖిల భారత ప్రజా రవాణా సంస్థ కబడ్డీ టోర్నీ గురువారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే టోర్నీని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరు�