హజ్ యాత్రికులకు అన్ని విధాలుగా మార్గదర్శనం చేయడంతోపాటు సహాయంగా ఉండేందుకు 15 మంది ఖాదీమ్ ఉల్ హుజాజ్ (సహాయకుల)ను డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్టు హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం వెల్లడించారు.
ఈ ఏడాది హజ్ యాత్రకు డ్రా పద్ధతిలో 5,278 మం దిని ఎంపికచేసినట్టు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మ హ్మద్ సలీం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీయుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.