ఆడపిల్లల్ని అమితంగా ఇబ్బంది పెట్టే సమస్య అవాంఛిత రోమాలు. కాళ్లు చేతులతో పాటు ముఖం, గుండెల మీదా కూడా కొందరికి ఇవి వస్తుంటాయి. జీన్, హార్మోన్ల అసమతుల్యత.. పెరగడానికి కారణం ఏదైనా కానివ్వండి వాటిని తొలగించడం
Laser Treatment | అవును, ఇటీవలి కాలంలో లేజర్ కిరణాల ద్వారా చికిత్సలు ఎక్కువ అయ్యాయి. నొప్పి లేని విధానం కావడం వల్ల చాలా మంది మొగ్గు చూపుతున్నారు. షేవింగ్, వ్యాక్సింగ్లాంటి పద్ధతుల్లో మళ్లీ మళ్లీ వెంట్రుకలు మొలు�