ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కాపాడటంలోనూ నీళ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. శరీరంలో
తగినంత నీరు ఉన్నప్పుడే.. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే, వేసవిలో మాదిరిగా.. వర్షాకాలంలో ఎక్కువగా దాహం వేయదు.
సాధారణంగా ప్రతి ఒక్కరూ కనీసం ఆరేడు గంటలైనా నిద్రపోతారు. పడుకునేటప్పుడు చాలామంది
తలకింద దిండు పెట్టుకుంటారు. పత్తితో తయారైన మెత్తటి పిల్లోపై.. కమ్మటి నిద్రలో జోగిపోతారు.