ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. దీంతో ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో వరి పంట దెబ్బ తిన్నది. ఇప్పటికే కోతలు చేపట్టగా, కొద్దిమేర మిగిలిపోయిన పంట వడగం�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.