HD Revanna: లైంగిక వేధింపుల కేసులో హెచ్డీ రేవణ్ణకు బెయిల్ జారీ చేశారు. హోలెనర్సిపురా పోలీసు స్టేషన్లో హెచ్డీ రేవణ్ణతో పాటు ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఎంపీలు, ఎమ్మెల్యేల
HD Revanna: లైంగిక వేధింపుల కేసులో హెచ్డీ రేవణ్ణపై నాన్ బెయిలబుల్ ఆరోపణలు లేవని సిట్ పేర్కొన్నది. దీంతో ఆయన బెయిల్ దరఖాస్తును వెనక్కి తీసుకున్నారు.