నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో గుట్కా వ్యాపారం (Gutka Sales) జోరుగా సాగుతున్నది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరి మరీ ఎక్కిరిస్తుందన్న సామెతలా తయారైంది ఇప్పుడు అక్రమ గుట్కా వ్యాపారుల తీరు.
జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతున్నది. కొందరు వ్యాపారులు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడికి తీసుకొచ్చి సొమ్ము చేసుకోవడం చర్చనీయాంశమవుతున్నది.
క్రైం న్యూస్ | ప్రజల ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించే గుట్కాల వ్యాపారం మానుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు.