సాంఘిక సంక్షేమ గురుకుల ఐదో తరగతి ప్రవేశ పరీక్షను ఆదివారం జిల్లాలో నిర్వహంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2024-25 విద్యా సం వత్సరానికి ఐదు నుంచి పదో తరగతి వరకు గురుకులాల్లో ప్రవేశానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగం గా ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు