తెలంగాణలో గురుకుల విద్యావ్యవస్థ అద్భుతమని, దేశంలో దళితుల కోసం ఇంతటి అత్యున్నత స్థాయి ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎక్కడా లేదని బీహార్ ఎమ్మెల్యే మనోజ్ మంజిల్ ప్రశంసలతో ముంచెత్తారు.
ఇంటర్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.