తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల -చర్లపల్లి, నల్లగొండలో 2025-26 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.పవిత్రవాణి కర్ష తెలిపారు.
సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షే మ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారని రెండ్రోజుల నుం చి ఆందోళన చేపట్టిన విద్యార్థినులు.. శనివా రం ప్రిన్సిపాల్ రూమ్లో 4 బీరు బాటిళ్లు కనిప