Param Sundari | తమ రాబోయే చిత్రం పరమ్ సుందరి విడుదల సందర్భంగా, నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ముంబైలోని ప్రసిద్ధ గణపతి మండపం లాల్బాగ్చా రాజాను సందర్శించారు.
Param Sundari | బాలీవుడ్ యువ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'పరం సుందరి' (Param Sundari).