నరేష్ ఆగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. డార్క్ కామెడీతో రూపొందిన ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకుడు. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీమనోహర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు.