ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం మీదుగా అల్వాల్‌లోని ఆయన నివాసానికి అంతిమ యాత్ర కొనసాగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులపాటు వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు అంతే ఘనంగా ముగిశాయి. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను ఈ సంబురాలు కండ్ల ముందుంచాయి.
అమరవీరుల ఆశయాలను సాధించేవరకు విశ్రమించమని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల ముగింపు సందర్భంగా గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద పలువురు నేతలతో కల�