“సీతారామం’ చిత్రం తెలుగులో నాకు శుభారంభాన్నిచ్చింది. ఈ సినిమా తర్వాత అలాంటి గొప్ప కథ కోసం ఎదురుచూశా. అందుకే మరో సినిమా ఒప్పుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది’ అని చెప్పింది మృణాల్ ఠాకూర్.
Aditya Roy Kapur Gumraah Shooting | ‘ఆషికి-2’, ‘ఓకే జాను’, ‘కలంక్’, ‘మలంగ్’ వంటి సినిమాలతో బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదిత్య రాయ్ కపూర్. గత కొంత కాలంగా ఈయన హిట్టు కోసం ఎంతగానో ఎదురు �