సీఎం కేసీఆర్‌పై రూపొందిన కొత్త పాటలు జనం హృదయాలను కదిలిస్తున్నాయి. ‘గులాబీల జెండలే రామక్క’ పేరుతో ఇటీవలే వచ్చిన కొమ్ము లక్ష్మమ్మ పాట ఇప్పటికే ప్రజల నోళ్లలో నానుతున్నది. ఈ పాటను ఎన్నికల సభల్లో కళాకారులు
మలి దశ ఉద్యమంలో చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ చేసిన పోరాటాన్ని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయన సారథ్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాగర్‌కర్నూల్‌కు చెందిన కొందరు జానపదులు ‘గులాబీల జెండలే రామక్క’ అన