Heavy rain in Gujarat | గుజరాత్లో బిపర్జాయ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా గుజరాత్‌పై పడింది. దాంతో ఆ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉన్నది.
గుజరాత్లో 14, మహాలో ఆరుగురు మృతి ఒడిశాలోని 16 జిల్లాల్లో భారీవానలు న్యూఢిల్లీ, జూలై 13: పలు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. గుజరాత్లో గత 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించారని అధికారులు బుధవారం వెల్లడ�