నలుగురు అల్‌ఖైదా ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీరిలో ముగ్గురిని గుజరాత్లో, మరొకరిని వేరే రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. దొంగ నోట్ల రాకెట్ నడుపుతున్న వీరు.
అహ్మదాబాద్, సెప్టెంబర్ 9: పశ్చిమబెంగాల్లోని కోల్కత్తా పోర్టుకు సమీపంలో 39.5 కిలోల హెరాయిన్ లభ్యమైంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ. 197.8 కోట్లు ఉంటుందని అంచనా. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీ