Gudivada Amarnath | ఏపీలో గత వారంరోజులుగా ఆయా జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన వైసీపీ అధిష్టానం గురువారం మరో నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన మినీ మహానాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అనుచిత పదజాలంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ�