తిరుమల వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఈ నెల 24 నుంచి 27 మధ్యలో శ్రీలక్ష్మి నారాయణస్వామి ఆలయం, రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, గుడ్డెలుగు తిరుగుతున్నట్టు కెమెరాలో రికార్డు అయిందని టీటీడీ తెలిపింది.
సూర్యాపేటలోని జనావాసాల్లో ఆదివారం గుడ్డెలుగు ప్రత్యక్షమైంది. డీ మార్ట్ వెనుక వైపు కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో మూలన నక్కింది. దీన్ని చూసిన యజమాని వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమిచ్చాడు.
అంతరించిపోతున్న జాతుల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ మరో కీలక అధ్యయనానికి ప్రాతినిధ్యం వహించనున్నది.