చదువు పూర్తయ్యాక చేసే పనిలో అటు ఆదాయానికి ఆదాయం.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండాలనుకున్నాడు ఓ యువకుడు. తాను అభ్యసించిన శాస్త్ర సాంకేతిక విద్యను సంప్రదాయ సాగు బాటలో కాస్త భిన్నంగా అమలు చేయాలనుకున్నాడు బీటె
వ్యవసాయంలో కష్టం పెరిగింది. లాభం తగ్గింది. రైతు ఆలోచనా విధానం కూడా మారింది. ‘ఎట్టికి చేసి ఎవుసాన్ని నిందించొదు’్ద అనుకుంటున్నాడు రైతు. విత్తు పెట్టి ఫలం సాధించాలనుకుంటున్నాడు. కొత్త వాటికోసం అన్వేషిస్త�