కర్ణాటకలోని హవేరీలో చిన్నపాటి కూరగాయల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తికి రూ.29 లక్షలు కట్టాలంటూ జీఎస్టీ నోటీస్ జారీఅయ్యింది. తనకు వచ్చిన ఆ నోటీస్ చూసి దుకాణందారు శంకరగౌడ షాక్కు గురయ్యాడు.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంస్థకు ఏడేండ్లకుగాను 105.42 కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) డిమాండ్ నోటీస్ జారీ అయ్యింది. ఆయా రాష్ర్టాల్లోని కార్యకలాపాలకు సంబంధించి ప