TSPSC | హైదరాబాద్ : జులై 1వ తేదీన నిర్వహించనున్న గ్రూప్-4 రాతపరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు అధికారులు.
TSPSC | హైదరాబాద్ : జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 ఎగ్జామ్ నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 24వ తేదీ నుంచి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాట�