TSPSC | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సరి చేసు�
గ్రూప్-4 దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. కొత్తగా 2,391 ఉద్యోగాలకు అనుమతి ఇస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.