“వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్.. ప్రజాపాలనలో జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అతడికి రెండు నెలలుగా జీరో బిల్లు రావడం లేదు. దీనిపై మండల పరిషత్ కార్యాలయానికి నాలుగు దఫ�
గతంలో దరఖాస్తు చేసుకొని అర్హత ఉన్నా.. గృహజ్యోతి పథకం అందనివారు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో వివరాలను సవరించుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండ్లు మారినవారు, వి�