దేశంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి (థర్మల్ పవర్) వరుసగా రెండో నెలా పడిపోయింది. తగ్గిన విద్యుత్తు వినియోగం, పెరిగిన సోలార్ విద్యుదుత్పత్తి కారణంగా సెప్టెంబర్‌లో థర్మల్ పవర్ ఉత్పాదకత తక్కువైందని �
దేశ విద్యుదుత్పాదక సామర్థ్యం 400 గిగావాట్ల పైబడి ఉన్నప్పటికీ గతేడాది ఏప్రిల్‌లో 217 గిగావాట్ల పీక్ డిమాండ్‌ను కూడా తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.