ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే గ్రీన్ వైన్ పాము వనపర్తి ర్యాంకర్ స్కూల్ సమీపంలో కనువిందు చేసింది. ఇది 20 ఏండ్ల తర్వాత తొలిసారి కనిపించటం గమనార్హం. ఈ పాములు ఆకు రంగులో కలిసిపోయి చెట్లపై జీవిస్తాయి.
వనపర్తి : దాదాపు 20 సంవత్సరాల తర్వాత గ్రీన్ వైన్ (Green Vine) పాము వనపర్తి పట్టణంలో కనిపించింది. ర్యాంకర్ స్కూల్ సమీపంలోని ఓ చెట్టుపై ఈ పాము కనిపించగా.. కాలనీవాసులు సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్క�