నిర్మాణ వ్యర్థాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. అందుకే నిర్మాణ రంగ సంస్థలు హరిత భవనాల నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నాయి.
Minister KTR | దేశంలో మొట్టమొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్హోమ్, గ్రీన్ ఎయిర్పోర్టు లాంటివి గర్వకారణమని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర సచివాలయం, జిల్లా కలెక్టరేట్లను గ్రీన్ బిల్డ�