Green Asha : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలు సహా అనేక దేశాలకు చెందిన నౌకలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే, వాటిలో భారత నౌకలు ఒక్కొక్కటిగా జలసంధి దాటుతున్నాయి.
LPG Ship | పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా భారత నౌకల రాకపోకలు నిరంతరాయంగా సాగుతున్నాయి. తాజాగా 'గ్రీన్ ఆశా' అనే భారత ఎల్పీజీ నౌక హర్మూజ్ జలసంధిని �